భారీ వర్షాలు, వరదలు అసోంపై తీవ్ర ప్రభావం చూపించాయి. వర్షపునీరు వరదగా మారి లోతట్టు ప్రాంతాల్లోకి చేరిపోతోంది. దీంతో లఖీమ్‌పూర్ జిల్లాలో శుక్రవారం ఇద్దరు చనిపోయారు. జిల్లాలో చనిపోయిన వారి సంఖ్య 112కి చేరింది. వరదల ప్రభావం లఖీమ్ పూర్ దేమ్ జీ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించింది.
#AssamFloods
#AssamDisaster
#FloodsinIndia
#Monsoon
#AssamFloodsReliefFund
#AssamsLakhimpurDaluhatarea
#Assamsrains
#Singoririver
#Ronganadiriver
#mumbairains
#rainsintelugustates
#DighirpamBazar
#NDRF
#AssamStateDisasterManagementAuthority
#cropland
#Barpetadistrict
#floodaffectedareas